close

బంగరు నావ బ్రతుకు బంగరు నావ

home

బంగరు నావ బ్రతుకు బంగరు నావ

raji-oldisgoldsongs.blogspot.com

బంగరు నావ బ్రతుకు బంగరు నావ



బంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా



బంగరు నావ బ్రతుకు బంగరు నావా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావా

బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ

అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

అనురాగం వెన్నెలలు అంతరించినా
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్ని త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
వలపన్నది విఫలమై విలపించుటకా
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ ..   బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ


చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం  - సుశీల

Share

2 Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : బంగరు నావ బ్రతుకు బంగరు నావ

  • నీహారిక
    on April 25, 2020 | 08:34 నీహారికsaid :
    "బంగరు పాట !"
  • రాజ్యలక్ష్మి.N
    on April 26, 2020 | 00:36 రాజ్యలక్ష్మి.Nsaid :
    "Thank You నీహారిక గారు :)"
 బంగరు నావ బ్రతుకు బంగరు నావ

Report " బంగరు నావ బ్రతుకు బంగరు నావ"

Are you sure you want to report this post for ?

Cancel
×