close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 6 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

ఎవరైనా చూశారా ఏమనుకుంటారూఎవరైనా చూశారా ఏమనుకుంటారు 
కొత్త మురిపెం పొద్దెరగదని చెప్పుకుంటారుచిత్రం -  అమ్మ మాట (1972) 
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - దేవులపల్లి 
గానం - S.P. బాలు, .P. సుశీల

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండుమాయదారి సిన్నోడు మనసే లాగేసిండు 
నా మనసే లాగేసిండుచిత్రం -  అమ్మ మాట (1972) 
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - సినారె 
 గానం -  ఎల్.ఆర్. ఈశ్వరి

అయ్యయ్యో బంగరు బాబు


 అయ్యయ్యో బంగరు బాబు
సెలయేరులాగా గలగల నవ్వుల రవ్వలు రువ్వి


చిత్రం - బంగారు బొమ్మలు (1977)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు, P. సుశీల

నేనీదరిని నువ్వా దరినీనేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చిత్రం - బంగారు బొమ్మలు (1977)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P. బాలు, P. సుశీల


నేను నేనుగా నీవు నీవుగా వేరు వేరుగానేను నేనుగా నీవు నీవుగా వేరు వేరుగా 
నిలువలేమూ క్షణమైనా నిలువలేమూ క్షణమైనా


చిత్రం - బంగారు బొమ్మలు (1977) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P. బాలు, P. సుశీల 


చలి చలి చలి వెచ్చని చలి


 చలి చలి చలి వెచ్చని చలి 
గిలి గిలి గిలి చక్కలి గిలి

చిత్రం - ఆస్తిపరులు (1969)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల,పి.సుశీల

హల్లో సారూ ఓ దొరగారు తగ్గండి మీరుహల్లో సారూ ఓ దొరగారు తగ్గండి మీరు
ఏమిటండి ఏమిటండి ఈ హుషారు


చిత్రం - ఆదర్శకుటుంబం (1969)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
గీతరచన - సి.నారాయణరెడ్డి
గానం - ఘంటసాల,పి.సుశీల

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరుహలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు 
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరివారుచిత్రం - అమాయకురాలు (1971) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల, సుశీల

కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికిందికొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
 

చిత్రం - అమాయకురాలు (1971)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన -  దాశరథి
గానం - ఘంటసాల పి.సుశీల

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులుసన్నజాజి పువ్వులు చందమామ కాంతులు 
చిన్నారి పాపా నవ్వులు


చిత్రం - అమాయకురాలు (1971) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల, పి.సుశీల

ఎవరైనా చూశారా ఏమనుకుంటారూమాయదారి సిన్నోడు మనసే లాగేసిండు అయ్యయ్యో బంగరు బాబునేనీదరిని నువ్వా దరినీనేను నేనుగా నీవు నీవుగా వేరు వేరుగా చలి చలి చలి వెచ్చని చలి  హల్లో సారూ ఓ దొరగారు తగ్గండి మీరు హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికిందిసన్నజాజి పువ్వులు చందమామ కాంతులు

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×