close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 7 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

కలువపూల చెంత చేరి కైమోడుపు చేతునుకలువపూల చెంత చేరి కైమోడుపు చేతును
నా కలికి మిన్న కన్నులలో


చిత్రం - ఏకవీర (1969)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన - సినారె 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం

ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలిప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి


చిత్రం - ఏకవీర (1969)
సంగీతం -  కె.వి.మహదేవన్
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం - ఘంటసాల,S.P. బాలసుబ్రహ్మణ్యం

వినరా సూరమ్మ కూతురి మొగుడావినరా సూరమ్మ కూతురి మొగుడా
విషయము చెపుతానూ


చిత్రం - ఇల్లు-ఇల్లాలు (1972) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - అప్పలాచార్య 
గానం - S.జానకి, రాజబాబు 

పదే పదే కన్నులివే బెదరునెందుకుపదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకుచిత్రం - అనురాగం (1963)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, P.సుశీల 

చిరు చిరు నవ్వుల శ్రీవారు


చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు 
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నాచిత్రం - అదృష్ట జాతకుడు (1971) 
సంగీతం - టి. చలపతిరావు 
గీతరచన - సినారె 
గానం - సుశీల

కల్లకపటమెరుగని చల్లని చెల్లెమ్మాకల్లకపటమెరుగని చల్లని చెల్లెమ్మా 
ఇల్లాలై కలకాలం వర్ధిల్లమ్మా .. చెల్లెమ్మాచిత్రం - అదృష్ట జాతకుడు (1971)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - దాశరధి 
గానం - ఘంటసాల, జిక్కి 


ఏది నిజమైన పుట్టినరోజుఏది నిజమైన పుట్టినరోజు 
ఏది అసలైన పండుగరోజు 
చిత్రం - అదృష్టజాతకుడు (1971)
సంగీతం - తాతినేని చలపతిరావు
గీతరచన - దాశరధి 
గానం - ఘంటసాల,మాధవపెద్ది సత్యం,
 జయదేవ్, శరావతి

సమూహ భోజనంబు సంతోషమైన విందుసమూహ భోజనంబు సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందుచిత్రం - అందాల రాముడు (1973) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - కొసరాజు 
గానం - రామకృష్ణ 

ఎదగడానికెందుకురా తొందరాఎదగడానికెందుకురా తొందరా 
ఎదర బతుకంతా చిందర వందరచిత్రం - అందాల రాముడు (1973) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - రామకృష్ణ

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో
ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లోచిత్రం - ఇల్లు-ఇల్లాలు (1972) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - సినారె
గానం - P.సుశీల
కలువపూల చెంత చేరి కైమోడుపు చేతును ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలివినరా సూరమ్మ కూతురి మొగుడాపదే పదే కన్నులివే బెదరునెందుకు చిరు చిరు నవ్వుల శ్రీవారు కల్లకపటమెరుగని చల్లని చెల్లెమ్మా ఏది నిజమైన పుట్టినరోజు సమూహ భోజనంబు సంతోషమైన విందుఎదగడానికెందుకురా తొందరా  ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×