close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 8 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

పల్లెటూరు మన భాగ్యసీమరాపల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా 


 

చిత్రం - ఇల్లు-ఇల్లాలు (1972)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - కొసరాజు
గానం - S.P.బాలు,P.సుశీల

సంక్రాంతి సందడి .. భోగి శుభాకాంక్షలుసంక్రాంతి సందడి .. భోగి శుభాకాంక్షలుభోగ భాగ్యాలతో భోగి  
సకల సంపదలతో సంక్రాంతి   
కమ్మని రుచులతో కనుమ    

ఈ సంక్రాంతి సందడి అన్నిశుభాలను తేవాలని కోరుకుంటూ   
మకర సంక్రాంతి శుభాకాంక్షలుఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ 
ఋజువు చేశావూ .. నీవు ఋజువు చేశావుచిత్రం - ఇల్లు-ఇల్లాలు (1972) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - అప్పలాచార్య 
గానం - S.P.బాలు, P.సుశీల 

రాముడేమన్నాడోయ్ సీతా రాముడేమన్నాడోయ్రాముడేమన్నాడోయ్ సీతా రాముడేమన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్చిత్రం - అందాల రాముడు (1973)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆరుద్ర
గానం - రామకృష్ణ

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తానుఅందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను 
జగమే తధాస్తు అంటుంది


 చిత్రం - ప్రతిజ్ఞ పాలన (1965) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - ఆరుద్ర 
గానం - పి.సుశీల, బృందం

తలచుకుంటే మేను పులకరించేనుతలచుకుంటే మేను పులకరించేను
తమకు తామే కనులు కలలు కాంచేనుచిత్రం - ప్రతిజ్ఞ పాలన (1965) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన -  ఆరుద్ర 
గానం - ఘంటసాల, పి.సుశీల

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటోరామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో 
అనురాగమో సరాగమో అదేమి లోకమో

చిత్రం - ప్రతిఙ్ఞా పాలన (1965) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - ఆరుద్ర 
గానం - పి.సుశీల

జయ జయ జయ శ్రీ వెంకటేశాజయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోషాఘంటసాల ప్రైవేట్ సాంగ్స్
సంగీతం -  ఘంటసాల
గీతరచన -  ఏ.వేణుగోపాల్
గానం - ఘంటసాల

దేవా హరహర మహాదేవా

Happy New Year - 2020


జయమహాదేవ శంభో గిరిజా రమణా శివపరాత్పరా 
జయమహాదేవ శంభో చిత్రం - ఉషా పరిణయం (1961)
సంగీతం - సాలూరి.హనుమంతరావు 
గీతరచన - సముద్రాల 
గానం -మాధవపెద్ది సత్యం,పి. లీల 

చీరకు రవికందమా రవికకు చీరందమాచీరకు రవికందమా రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా


చిత్రం - అత్తలు  కోడళ్లు (1971) 
సంగీతం - కె. వి. మహదేవన్
గీతరచన - ఆత్రేయ 
గానం - S.P.బాలు , P.సుశీల

పల్లెటూరు మన భాగ్యసీమరా సంక్రాంతి సందడి .. భోగి శుభాకాంక్షలు  ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీరాముడేమన్నాడోయ్ సీతా రాముడేమన్నాడోయ్అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను తలచుకుంటే మేను పులకరించేనురామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటోజయ జయ జయ శ్రీ వెంకటేశా దేవా హరహర మహాదేవా చీరకు రవికందమా రవికకు చీరందమా

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×