close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 9 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలోఈ వీణ పలికించు ఎన్ని రాగాలో 
నాలోన పులకించు ఎన్ని భావాలోచిత్రం - అత్తలు-కోడళ్లు (1972) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన -
గానం - P.సుశీల 

నేనె రాధనోయి గోపాలానేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి గోపాలా .. నేనె రాధనోయీ


చిత్రం - అంతా మన మంచికే (1972) 
సంగీతం - సత్యం 
గీతరచన - దాశరథి 
గానం - భానుమతి

నీవేరా నా మదిలో దేవా తిరుమలవాసానీవేరా నా మదిలో దేవా తిరుమలవాసా
ఓ శ్రీనివాసా నీ పదదాసిని నేనేరాచిత్రం - అంతా మన మంచికే (1972) 
సంగీతం  - సత్యం 
గీతరచన - దాశరథి 
గానం - భానుమతి 

స రి గ మ ప పాట పాడాలిస రి గ మ ప పాట పాడాలి
పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలిచిత్రం - అంతా మన మంచికే (1972) 
సంగీతం - సత్యం 
గీతరచన - దాశరథి 
గానం - భానుమతి

ఈ దారి నా స్వామి నడిచేనేఈ దారి నా స్వామి నడిచేనే .. పాదాల జాడలివిగోనే 
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూచిత్రం - చెల్లెలి కాపురం (1971)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - దేవులపల్లి
గానం - పి. బి. శ్రీనివాస్, S.జానకి

పాతాళ గంగమ్మా రారారాపాతాళ గంగమ్మా రారారా
ఉరికురికీ ఉబికుబికీ రారారాచిత్రం - ఉండమ్మా బొట్టు పెడతా (1968) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - దేవులపల్లి 
గానం - ఘంటసాల, సుశీల 

మనిషే మారేరా.. రాజా.. మనసే మారేరామనిషే మారేరా.. రాజా.. మనసే మారేరా


 

చిత్రం - బంగారు పంజరం (1969) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - S.P.బాలు,S. జానకి

గట్టుకాడ ఎవరో... చెట్టునీడ ఎవరోగట్టుకాడ... ఎవరో... చెట్టునీడ... ఎవరో 
నల్లకనుల నాగసొరము ఊదేరు.. ఎవరోచిత్రం - బంగారు పంజరం (1969) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - S.జానకి

పిలిచే వారుంటే పలికేను నేనుపిలిచే వారుంటే పలికేను నేను 
హృదయాన ఉయ్యాల ఊగేను నేనుచిత్రం - కళ్యాణ మంటపం (1971) 
సంగీతం - ఆదినారాయణరావు
 గీతరచన - దేవులపల్లి 
గానం - S.P. బాలు ,పి. సుశీల

చుక్కలు పాడే శుభ మంత్రంచుక్కలు పాడే శుభ మంత్రం 
దిక్కులు నిండే దివ్య మంత్రంచిత్రం - కళ్యాణ మంటపం (1971) 
సంగీతం - ఆదినారాయణరావు 
గీతరచన - దేవులపల్లి 
 గానం - పి.సుశీల 
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో నేనె రాధనోయి గోపాలానీవేరా నా మదిలో దేవా తిరుమలవాసాస రి గ మ ప పాట పాడాలిఈ దారి నా స్వామి నడిచేనేపాతాళ గంగమ్మా రారారామనిషే మారేరా.. రాజా.. మనసే మారేరాగట్టుకాడ ఎవరో... చెట్టునీడ ఎవరో పిలిచే వారుంటే పలికేను నేను  చుక్కలు పాడే శుభ మంత్రం

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×