close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | (page 10 of 108)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే


సరిగమ పదనిసానిదప మగరిస అని పలికే వారుంటే 
హృదయము తెరిచే వారుంటేచిత్రం - కళ్యాణ మంటపం (1971) 
సంగీతం - ఆదినారాయణరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - సుశీల

అయ్యయ్యో .. చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో  చేతిలో డబ్బులు పోయెనే 
అయయ్యో  జేబులు ఖాళీ ఆయెనేచిత్రం - కులగోత్రాలు (1962) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - పిఠాపురం, మాధవపెద్ది సత్యం


పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివిపాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిదీచిత్రం - అమ్మాయి పెళ్లి (1974) 
సంగీతం - సత్యం 
గీతరచన - దాశరథి 
గానం - S.P.బాలు, S.జానకి

నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళనిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ 
నీకెలాగుంది ఈ వేళచిత్రం - డాక్టర్ చక్రవర్తి (1964) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దాశరథి 
గానం  - సుశీల, వసంత 

ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలకఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక
మాటాడవేమే నీ నోటి ముత్యాలొలకచిత్రం - అప్పు చేసి పప్పు కూడు (1959) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - పింగళి 
గానం - ఘంటసాల, స్వర్ణలత 

రామ రామ శరణం భద్రాద్రిరామ శరణంరామ రామ శరణం భద్రాద్రిరామ శరణం 
రామ రామ శరణంచిత్రం - అప్పు చేసి పప్పు కూడు (1959) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - పింగళి 
గానం - పి. లీల

ఎగురుతున్నది యవ్వనముఎగురుతున్నది యవ్వనము 
సొగసులొలికెను జీవనముచిత్రం - దొరికితే దొంగలు (1965)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల,పి.సుశీల

ఎవరన్నారివి కన్నులని
ఎవరన్నారివి కన్నులని 
అరెరె మధువొలికే గిన్నెలవిచిత్రం - దొరికితే దొంగలు (1965) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల, P.సుశీల 

ఎవరికి తెలియదులే ఇంతుల సంగతిఎవరికి తెలియదులే ఇంతుల సంగతి 
ఇంతుల సంగతి పూబంతుల సంగతి చిత్రం - దొరికితే దొంగలు (1965) 
 సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల

ఖుషి ఖుషీగా నవ్వుతూఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దానాచిత్రం - ఇద్దరుమిత్రులు (1961)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు 
గీతరచన - దాశరధి 
గానం - ఘంటసాల,పి.సుశీల

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటేఅయ్యయ్యో .. చేతిలో డబ్బులు పోయెనేపాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివినిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలకరామ రామ శరణం భద్రాద్రిరామ శరణం ఎగురుతున్నది యవ్వనము   ఎవరన్నారివి కన్నులని ఎవరికి తెలియదులే ఇంతుల సంగతిఖుషి ఖుషీగా నవ్వుతూ

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×