close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri | (page 2 of 16)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

ఎన్నాళ్లకు నా నోము పండింది




 ఎన్నాళ్లకు నా నోము పండింది
ఇన్నాళ్ళకు  నా దైవం పలికింది



చిత్రం - వరకట్నం (1969)
సంగీతం -  టి.వి.రాజు
గీతరచన - డా. సి. నారాయణ రెడ్డి 
గానం - ఘంటసాల,పి.సుశీల

మరదల మరదలా తమ్ముని పెళ్ళామా ఏమమ్మా వైనమేవమ్మా



మరదల మరదలా తమ్ముని పెళ్ళామా  
ఏమమ్మా వైనమేవమ్మా



 చిత్రం - వరకట్నం(1969)
సంగీతం - టి.వి. రాజు
గీతరచన - డా.సి. నారాయణ రెడ్డి
గానం - పి.సుశీల,జిక్కి

తలుపు తెరూ తలుపు తెరూ పిలుపు వినూ



తలుపు తెరూ  తలుపు తెరూ  పిలుపు వినూ 
పిలుపు వినూ పిలుపు వినూ తలుపు తెరూ



చిత్రం - ప్రాణమిత్రులు (1967)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.సుశీల

తలచినదే జరిగినదా దైవం ఎందులకు



తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు



చిత్రం - మనసే మందిరం (1966)
సంగీతం - ఎం.ఎస్.విశ్వనాథన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.బి.శ్రీనివాస్

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు



పండిత నెహ్రూ పుట్టినరోజు  
పాపలందరికి పుట్టినరోజు



 చిత్రం - విచిత్ర దాంపత్యం(1971)
సంగీతం - అశ్వత్థామ
గీతరచన - సి.నారాయణరెడ్డి
గానం - పి. సుశీల బృందం


అల్లారు ముద్దుకదే అపరంజి ముద్దగదే



అల్లారు ముద్దుకదే అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే దివి ఇచ్చిన వరము కదే



చిత్రం - మనసే మందిరం(1966)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధం
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - పి. సుశీల


అన్నది నీవేనా నా.. నా.. నా.. నా స్వామీ



అన్నది నీవేనా నా..  నా..  నా..  నా స్వామీ 
ఉన్నది నీవే ..  నాలోనా నా స్వామీ



చిత్రం - మనసే మందిరం (1966)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధం
గీతరచన - కార్తీక్
గానం - పి.సుశీల


రంగు రంగుల చీర సింగారముగా గట్టి



రంగు రంగుల చీర సింగారముగా గట్టి 
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యా



రాజు వెడలె  సభకు 
సత్యవంత మహారాజు వెడలె  సభకు 
రాజు వెడలె రవితేజము లలరగ

 రంగు రంగుల చీర సింగారముగా గట్టి వచ్చేనే
రంగు రంగుల చీర సింగారముగా గట్టి 
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యా
వందనం చేసేనయ్యా 
సభకూ వందనం చేసేనయ్యా 

కరకంకణములు ఘల్లున మ్రోయగ 
కన్నుల  నిగనిగ కాటుక మెరయగ
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యా
వందనం చేసేనయ్యా 


చిత్రం - నవరాత్రి(1966)
సంగీతం - తాతినేని. చలపతిరావు 
గీతరచన - 
గానం - ఘంటసాల, జయదేవ్, సావిత్రి

ఏం పిల్లో ఎక్కడికి పోతావు



ఏం పిల్లో ఎక్కడికి పోతావు
ఏం పిల్లో ఏటి అలా చూస్తావు


చిత్రం - నవరాత్రి(1966)
సంగీతం - తాతినేని.చలపతిరావు 
గీతరచన - కొసరాజు 
గానం - ఘంటసాల,పి.సుశీల బృందం

అద్దాలమేడ ఉంది .. మేడ చుట్టు గోడ ఉందీ



అద్దాలమేడ ఉంది .. మేడ చుట్టు గోడ ఉందీ



 చిత్రం - నవరాత్రి (1966)
సంగీతం - టి.చలపతిరావు 
గీతరచన - శ్రీ శ్రీ 
గానం - పి.సుశీల,వసంత,జి.మనోహరి,రాము


 ఎన్నాళ్లకు నా నోము పండిందిమరదల మరదలా తమ్ముని పెళ్ళామా  ఏమమ్మా వైనమేవమ్మాతలుపు తెరూ తలుపు తెరూ  పిలుపు వినూ   తలచినదే జరిగినదా దైవం ఎందులకుపండిత నెహ్రూ పుట్టినరోజు  పాపలందరికి పుట్టినరోజుఅల్లారు ముద్దుకదే అపరంజి ముద్దగదే  అన్నది నీవేనా నా..  నా..  నా..  నా స్వామీ రంగు రంగుల చీర సింగారముగా గట్టి ఏం పిల్లో ఎక్కడికి పోతావుఅద్దాలమేడ ఉంది .. మేడ చుట్టు గోడ ఉందీ

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×