close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri | (page 16 of 16)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

నీకో తోడు కావాలి .. నాకో నీడ కావాలినీకో తోడు కావాలి

చిత్రం - చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

ఏవండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాటఏవండోయ్ శ్రీవారూ

చిత్రం - మంచి మనసులు (1962)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - P. సుశీల

హిమగిరి సొగసులు మురిపించును మనసులుహిమగిరి సొగసులు
చిత్రం - పాండవ వనవాసం (1965)
సంగీతం - ఘంటసాల
గీతరచన - సముద్రాల (జూనియర్)
గానం - ఘంటసాల, P.సుశీలమిస్సమ్మరావోయి చందమామా
మావింత గాధ వినుమా
రావోయి చందమామా...

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
బృందావనమది అందరిదీ
గోవిందుడు అందరివాడేలే
ఎందుకే రాధా సునసూయలు

అందములందరి ఆనందములే...
 
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా
వెన్నెలరాజా
ఏమిటో ఈ మాయా...

తెలుసుకొనవె చెల్లీ అలా నడుచుచుకొనవే చెల్లీ
మగవారికి దూరముగా
మగువలెపుడు మెలగాలని
తెలుసుకొనవె చెల్లీ  
అలా నడుచుచుకొనవే చెల్లీ


జననీ శివకామినీ జయ శుభకారిణిజననీ శివకామినీ జయ శుభకారిణి

చిత్రం - నర్తనశాల
సంగీతం  - సుసర్ల. దక్షిణామూర్తి
గీత రచన - సముద్రాల రాఘవాచార్య

గానం - పి. సుశీల
సావిత్రి Best Songsనీకో తోడు కావాలి .. నాకో నీడ కావాలిఏవండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాటహిమగిరి సొగసులు మురిపించును మనసులుమిస్సమ్మజననీ శివకామినీ జయ శుభకారిణి

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×