close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri | (page 3 of 16)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

నిషా లేని నాడు హుషారేమి లేదునిషా లేని నాడు హుషారేమి లేదుచిత్రం - నవరాత్రి (1966)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - దాశరధి 
గానం - ఘంటసాల

చెప్పనా కథ చెప్పనాచెప్పనా కథ చెప్పనా
విన్న కథ చెప్పనా  కన్నకథ చెప్పనాచిత్రం - నవరాత్రి (1966)
సంగీతం - టి.చలపతిరావు 
గీతరచన - దాశరధి 
గానం - పి.సుశీల

ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదుఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు
జంటగ నీ జత ఒకరుంటే  అన్నిటికి మేలన్నారు


  చిత్రం - మనుషులు మమతలు (1965)
సంగీతం - టి. చలపతిరావు 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - పి. సుశీల 

కన్ను మూసింది లేదు నిన్ను మరచింది లేదుకన్ను మూసింది లేదు నిన్ను మరచింది లేదు 
నీతోడూ ఓ.... ప్రియతమా


చిత్రం  - మనుషులు మమతలు(1965)
సంగీతం - టి.చలపతిరావు 
గీతరచన - దాశరధి
గానం - సుశీల


శీలవతీ నీ గతీ ఈ విధిగా మారెనా
ఓ శీలవతీ నీ గతీ ఈ విధిగా మారెనా
అడుగడుగున గడవరాని ఆపద లెదురాయెనా


చిత్రం - నర్తనశాల (1963)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల రాఘవాచార్య
గానం - బెంగళూరు లత

కలకానిది విలువైనది.. కలకానిది విలువైనది 
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు చిత్రం - వెలుగు నీడలు (1961) 
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు 
గీతరచన - శ్రీశ్రీ 
గానం - ఘంటసాల 

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు 
మా పాపాయి బోసినవ్వులే 
మంచి ముత్యముల వానలు


చిత్రం - వెలుగు నీడలు (1961)
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన - శ్రీ శ్రీ
గానం - పి.సుశీల, జిక్కి

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజుచిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు
చేరి మనం ఆడిపాడే పండుగరోజుచిత్రం - వెలుగు నీడలు (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - శ్రీశ్రీ
గానం - పి.సుశీల, జమునారాణి 


త్యాగం ఇదియేనా? హృదయం శిలయేనా?త్యాగం ఇదియేనా? హృదయం శిలయేనా?
ఏలా యీ మోసం?చిత్రం - మంచి మనసులు (1962)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన - శ్రీ శ్రీ 
గానం - పి. సుశీల

సరియా మాతో సమరాన నిలువగలడాసరియా మాతో సమరాన నిలువగలడా 

చిత్రం -  దీపావళి (1960)

సంగీతం - ఘంటసాల
 గీతరచన - సముద్రాల 
గానం -  ఎ.పి. కోమల


నిషా లేని నాడు హుషారేమి లేదు  చెప్పనా కథ చెప్పనాఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు కన్ను మూసింది లేదు నిన్ను మరచింది లేదు శీలవతీ నీ గతీ ఈ విధిగా మారెనా   కలకానిది విలువైనది..    చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు  చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు త్యాగం ఇదియేనా? హృదయం శిలయేనా? సరియా మాతో సమరాన నిలువగలడా

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×