close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri | (page 4 of 16)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

మధురానగరిలో చల్లనమ్మ బోదు..మధురానగరిలో చల్లనమ్మ బోదు
దారివిడుము కృష్ణా.. కృష్ణాచిత్రం - అభిమానం(1960)
 సంగీతం - ఘంటసాల 
గీతరచన - సముద్రాల జూనియర్ 
గానం - పి. సుశీల 


ఊయల లూగే నా హృదయం తీయని పాట పాడేనేఊయల లూగే నా హృదయం
 తీయని పాట పాడేనేచిత్రం - అభిమానం (1960 )
సంగీతం - ఘంటసాల
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల, పి.సుశీల

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరోఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరోచిత్రం - శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, పి. సుశీల 

వసంతశోభే మధురం నవ వసంత శోభే మధురంవసంతశోభే మధురం నవ వసంత శోభే మధురం చిత్రం - శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం - పెండ్యాల 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - సుశీల,జానకి,వైదేహి బృందం


కలగా కమ్మని కలగా కలగా కమ్మని కలగా 
మన జీవితాలు మనవలెగాచిత్రం - శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, పి.సుశీల 
 

కళ్యాణ వైభవమీనాడే చెలి కళ్యాణ వైభవ మీనాడేకళ్యాణ వైభవమీనాడే చెలి కళ్యాణ వైభవ మీనాడే
మన పద్మావతీ శ్రీనివాసుల కల్యాణవైభవ మీనాడే చిత్రం - శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - జిక్కి,పి.లీల

ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురాఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా 
ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురాచిత్రం - నమ్మిన బంటు (1960) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - ఘంటసాల, పి.సుశీల 

చెంగు చెంగునా గంతులు వేయండి
చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి 
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారాచిత్రం - నమ్మిన బంటు (1960) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
 గీతరచన - కొసరాజు
 గానం - పి.సుశీల

తెల తెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మాతెల తెలవారెను లేవండమ్మా 
చెలియల్లారా రారండమ్మాచిత్రం - నమ్మిన బంటు (1960) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - జిక్కి

పొగరుమోతు పోట్లగిత్తరాపొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య దీని చూపే సింగారమౌనురాచిత్రం - నమ్మిన బంటు (1960)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - ఘంటసాల


మధురానగరిలో చల్లనమ్మ బోదు..ఊయల లూగే నా హృదయం తీయని పాట పాడేనేఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరోవసంతశోభే మధురం నవ వసంత శోభే మధురం కలగా కమ్మని కలగాకళ్యాణ వైభవమీనాడే చెలి కళ్యాణ వైభవ మీనాడేఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా చెంగు చెంగునా గంతులు వేయండి తెల తెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా పొగరుమోతు పోట్లగిత్తరా

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×