close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri | (page 5 of 16)

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

తీరెను కోరిక తీయ తీయగాతీరెను కోరిక తీయ తీయగా 
హాయిగ మనసులు తేలిపోవగా

చిత్రం - కుంకుమరేఖ(1960)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - ఆరుద్ర 
గానం -ఘంటసాల,జిక్కి 

పిలిచిన నా రాజు రాడేలనోపిలిచిన నా రాజు రాడేలనో 
వలపే తీరెనేమో మనసే మారెనేమోచిత్రం - కుంకుమరేఖ(1960)
సంగీతం - మాష్టర్ వేణు
గీతరచన -కొసరాజు
గానం - పి. సుశీల

ఎవరని అడిగే మొనగాడాఓ ఎవరని అడిగే మొనగాడా 
నే ఎవరో కాదు నీ నీడ


 చిత్రం - బండరాముడు (1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి,కే. ప్రసాదరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం -  కె. జమునారాణి

పూలను కొనరండి ఓ అమ్మల్లారా మాలలు కొనరండి
పూలను కొనరండి 
ఓ అమ్మల్లారా మాలలు కొనరండి


చిత్రం - బండరాముడు(1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి,ప్రసాదరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం - జిక్కి


ఒకసారి ఆగుమా .. ఓ చందమామాఒకసారి ఆగుమా .. ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా


చిత్రం - బండరాముడు (1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.సుశీల  


మదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగామదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగా
ఓ .. ఓ .. ఓ .. నేడే నాకు పండుగచిత్రం - భాగ్యదేవత(1959)
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - కొసరాజు
 గానం -ఘంటసాల,పి. సుశీల 

ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలుఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు చిత్రం - ఇంటిగుట్టు (1958)
సంగీతం - ఎం.ఎస్.ప్రకాష్
గీతరచన - మల్లాది రామకృష్ణ శాస్త్రి 
గానం -ఎ. ఎమ్. రాజా 

నీ లీలలన్నీ చాలించవోయి..

 

నీ లీలలన్నీ చాలించవోయి
నీకన్న నేను నెరజాణ నోయీ


చిత్రం - ఇంటిగుట్టు (1958)
సంగీతం - ఎం.ఎస్.ప్రకాష్
గీతరచన - మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం - జిక్కి

పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయెచిత్రం - మాంగల్య బలం (1958)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - శ్రీశ్రీ
గానం - ఘంటసాల, పి. సుశీల


మూగే చీకటి ముసుగులో సాగే బంగరు తారమూగే చీకటి ముసుగులో సాగే బంగరు తారా
 సాగే బంగరు తారా
చిత్రం - కార్తవరాయుని కథ (1958)
సంగీతం - అశ్వద్ధామ 
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం - పి.లీల, పి.బి. శ్రీనివాస్

తీరెను కోరిక తీయ తీయగా   పిలిచిన నా రాజు రాడేలనో ఎవరని అడిగే మొనగాడాపూలను కొనరండి  ఓ అమ్మల్లారా మాలలు కొనరండి ఒకసారి ఆగుమా .. ఓ చందమామా మదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగాఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు నీ లీలలన్నీ చాలించవోయి.. పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకంమూగే చీకటి ముసుగులో సాగే బంగరు తార

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×