close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: A.N.R

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

సంసారం సంసారం .. ప్రేమ సుధాపూరం నవజీవన సారంసంసారం ...  సంసారం 
ప్రేమ సుధాపూరం నవజీవన సారం


చిత్రం - సంసారం (1950)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచన - సముద్రాల సీనియర్ 
గానం - ఘంటసాల

కల నిజమాయెగా కోరిక తీరెగాకల నిజమాయెగా కోరిక తీరెగా 
సాటి లేని రీతిగా మదినెంతో హాయిగా


చిత్రం - సంసారం (1950)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచన - సముద్రాల సీనియర్ 
గానం - జిక్కి

అందాలా చందమామాఅందాలా చందమామా 
నిన్ను వలచి అలలు లేచి ఎగసినాయే భామాచిత్రం - సంసారం(1950)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన  - సదాశివబ్రహ్మం
గానం  - ఘంటసాల

నను పాలింపగ నడచి వచ్చితివానను పాలింపగ నడచి వచ్చితివా
 మొరలాలింపగ తరలి వచ్చితివా


చిత్రం - బుద్ధిమంతుడు (1969)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆరుద్ర
గానం- ఘంటసాల

తోటలోకి రాకురా .. తుంటరి తుమ్మెదా
తోటలోకి రాకురా 
 తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా

     

చిత్రం - బుద్ధిమంతుడు (1969)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - P. సుశీల

గుట్ట మీద గువ్వ కూసిందిగుట్ట మీద గువ్వ కూసింది
 
 

చిత్రం - బుద్ధిమంతుడు(1969)
సంగీతం - కె.వి. మహదేవన్
గీత రచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, పి సుశీల
సంసారం సంసారం  .. ప్రేమ సుధాపూరం నవజీవన సారంకల నిజమాయెగా కోరిక తీరెగా అందాలా చందమామా నను పాలింపగ నడచి వచ్చితివా తోటలోకి రాకురా ..  తుంటరి తుమ్మెదాగుట్ట మీద గువ్వ కూసింది

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×