close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: NTR - songs

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

అందాలరాణి ఎందుకొ గానీ ..అందాలరాణి .. 
ఎందుకొ గానీ ఆనంద గీతమె పాడునే 
నామది ఆనందగీతమె పాడునేచిత్రం - వీరకంకణం (1957)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచన - ఆరుద్ర 
గానం - ఎ.ఎం.రాజా, రావు బాలసరస్వతీ దేవి

పలుకవే నా రామచిలుకాపలుకవే నా రామచిలుకా
పలుకవే నాలోన పన్నీరు తొణకగా చిత్రం  - అగ్గి బరాట (1966)
సంగీతం  - విజయా కృష్ణమూర్తి
గీతరచన - సినారె
గానం - P.సుశీల

ఎందాక.. ఎందాక.. ఎందాక?ఎందాక.. ఎందాక..  ఎందాక?
అందాక.. అందాక.. అందాక


చిత్రం - చిరంజీవులు (1956)
సంగీతం - ఘంటసాల
గీతరచన - మల్లాది
గానం - పి.లీల, ఘంటసాల

మరువ జాలని మనసు తాళనిమరువ జాలని మనసు తాళని 
మధురభావనలేవో నాలోచిత్రం - జయం మనదే (1956)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - సముద్రాల సీనియర్ 
గానం - పి.లీల 

కలువల రాజా కథ వినరావాకలువల రాజా నా కథ వినరావా
కదిలే మదిలో రగిలె నిరాశాచిత్రం - జయం మనదే (1956)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - జంపన 
గానం - పి. లీల 

రావోయి రావోయి ఓ మాధవారావోయి రావోయి ఓ మాధవా
అందాల రాధా అలిగిందీ ..  వేగచిత్రం - చింతామణి (1956)
సంగీతం - అద్దేపల్లి
గీతరచన - రావూరు
గానం - భానుమతి 

అందాలు చిందేటి ఆనందసీమఅందాలు చిందేటి ఆనందసీమా
రాగాల తూగే శృంగారమేమో చిత్రం - చింతామణి (1956)
సంగీతం - అద్దేపల్లి రామారావు
రచన - రావూరు
గానం - A.M.రాజా,P.భానుమతి

తీయని వేణువులూదిన దారులతీయని వేణువులూదిన దారుల
పరుగిడు రాధనురా పదముల వ్రాలెదరా


 

చిత్రం - చింతామణి (1956)
సంగీతం - అద్దేపల్లి రామారావు
గీతరచన - రావూరు
గానం - P.భానుమతి

నీవెగా రార నీవెగా ..నీవెగా రార నీవెగా .. నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగాచిత్రం - తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం - విశ్వనాథన్ రామ్మూర్తి 
గీతరచన - సముద్రాల రాఘవాచార్య 
గానం - భానుమతి

తీరని నా కోరికలే తీరెను ఈరోజుతీరని నా కోరికలే తీరెను ఈరోజు
కూరిమి నా చెలిమి కోరెను రారాజుచిత్రం - తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం - విశ్వనాథన్ రామ్మూర్తి 
గీతరచన - సముద్రాల రాఘవాచార్య 
గానం - భానుమతి
అందాలరాణి ఎందుకొ  గానీ ..  పలుకవే నా రామచిలుకాఎందాక.. ఎందాక..  ఎందాక?మరువ జాలని మనసు తాళని కలువల రాజా కథ వినరావా రావోయి రావోయి ఓ మాధవా అందాలు చిందేటి ఆనందసీమ తీయని వేణువులూదిన దారుల నీవెగా రార నీవెగా .. తీరని నా కోరికలే తీరెను ఈరోజు

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×