close

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ | category: savitri

home

♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪

పాత పాటల సంగీతప్రపంచం...

raji-oldisgoldsongs.blogspot.com

నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళనిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ 
నీకెలాగుంది ఈ వేళచిత్రం - డాక్టర్ చక్రవర్తి (1964) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దాశరథి 
గానం  - సుశీల, వసంత 

ఎవరివో... ఎచటనుంటివోఎవరివో..  ఎచటనుంటివో 
ఓ సఖీ..   ఎవరివో ఎచటనుంటివో


చిత్రం - చంద్రహారం (1954)
సంగీతం - ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - ఘంటసాల, ఎ.పి.కోమల


ఆ మనసులోన .. ఆ చూపులోనఆ మనసులోన ఆ చూపులోన    
పరుగులెత్తే మృదుల భావనా మాలికల    చిత్రం - పల్లెటూరు (1952)    
సంగీతం - ఘంటసాల వెంకటేశ్వర రావు      
గీతరచన - సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు    
గానం - ఘంటసాల వెంకటేశ్వరరావు

అల్లుడి గుట్టు చెప్పనా...అల్లుడి గుట్టు చెప్పనా
ఇంటల్లుడి గుట్టు చెప్పనాచిత్రం - జీవిత రంగం (1974)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - పి. సుశీల

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యాచిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలుచిత్రం  - పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం  - సత్యం
గీతరచన - సినారె
గానం  -  పి.సుశీల


శ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మశ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మ 
మా తల్లి భ్రమరాంబ మము బ్రోవుమమ్మా


 చిత్రం - జగన్మోహిని (1978)
సంగీతం -  విజయా కృష్ణమూర్తి

గీతరచన -     సి.నారాయణరెడ్డి 
గానం - ఎస్.జానకి

అఆలు అన్నీ నీవు రాయాలి నా రాజాఅఆలు అన్నీ నీవు రాయాలి నా రాజా
 కన్నుల్లో హృదయం వుంది చదవాలీ నా రాజా


 చిత్రం - ఎర్రకోటవీరుడు (1973)
సంగీతం - ఘంటసాల విజయకుమార్
గీతరచన - కొసరాజు 
గానం  - ఎల్.ఆర్. ఈశ్వరి


తియ్య తియ్యని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నువ్వుతియ్యని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నువ్వు
నన్ను కన్న తల్లివి నువ్వు


చిత్రం - కన్నతల్లి(1972)
సంగీతం - కే.వి.మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ

గానం - పి.సుశీల

ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరాఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా
వేలెడైన లేవురా వేదంలా విలువైన మాట


చిత్రం - అమ్మ మాట (1972)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - దేవులపల్లి
గానం P.సుశీల


కలలో ఇలలో నీదేరా సొగసుకలలో ఇలలో నీదేరా సొగసు 
అందరి మురిపించు సొగసుచిత్రం - తల్లిప్రేమ (1968)
సంగీతం - సుదర్శనం 
గీతరచన - దాశరధి 
గానం - పి.సుశీల,లీల
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ ఎవరివో... ఎచటనుంటివో   ఆ మనసులోన .. ఆ చూపులోన     అల్లుడి గుట్టు చెప్పనా... చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యాశ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మ అఆలు అన్నీ నీవు రాయాలి నా రాజాతియ్య తియ్యని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నువ్వుఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరాకలలో ఇలలో నీదేరా సొగసు

Report " ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ "

Are you sure you want to report this post for ?

Cancel
×